గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే - Goppa devudu raajula raju emani cheppanu song lyrics
గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను
హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే ||గొప్ప దేవుడు||
1. కుంటివారిని నడిపించాడు
గుడ్డివారికి చూపునిచ్చాడు ||2||
పక్షవాయువు కుష్టురోగుల దీనమొరను గైకొన్నాడు ||2||
మాటమాత్రం పలికినాడు - స్వస్థతనిచ్చాడు ||గొప్ప దేవుడు||
2. రెండు చేపలు ఐదు రొట్టెలు
ఐదు వేలకు పంచినాడు||2||
మరణమైన వారిని సైతం మాటతోనే లేపినాడు ||2||
నీటిపైన నడచినాడు - అద్భుత దేవుడు ||గొప్ప దేవుడు||
3. వచ్చెనేసు పాపుల కోసం
పాపములను క్షమియించాడు ||2||
నమ్మితే చాలు రక్షణ కలదని
నమ్ముకుంటే శిక్షన్నాడు ||2||
ప్రాణమే నీకై పెట్టాడు - రక్షణ నిచ్చాడు ||గొప్ప దేవుడు||
Goppa devudu raajula raju emani cheppanu
hey adbhuthaalu-hey chithraalu - hey aascharya kaaryaalu enno chesene ||Goppa devudu||
1.kunti vaarini nadipinchaadu
guddivaariki chupunichaadu ||2||
pakshavaayuvu kustu rogula dheena moranu gaikonnadu ||2||
maata maatramu palikinaadu - swasthatha nichaadu ||Goppa devudu||
2. Rendu chepalu aidhu rottelu
aidhu velaku panchinaadu ||2||
maranamaina vaarini saitham
maatathone lepinaadu ||2||
neetipaina nadachinaadu - adbhutha devudu ||Goppa devudu||
3.Vachenyesu paapula kosam
paapamulanu kshamiyinchadu ||2||
nammithe chaalu rakshana kaladani
nammakunte shikshannaadu ||2||
praaname nekai pettadu - rakshana nichhadu ||Goppa devudu||
Comments
Post a Comment